అత్యంత చవకైన 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంధన కొరత లేకుండా ఉండాలని ఎలక్ట్రిక్ కార్ల వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు

Image Source: pexels

ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి మంచివి మాత్రమే కాదు.. మీ రోజువారీ ప్రయాణ ఖర్చును కూడా తగ్గిస్తాయి

Image Source: pexels

భారత ఆటో మార్కెట్లో 5 చౌకైన ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: pexels

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి టాటా టియాగో EV

Image Source: pexels

టాటా టిగోర్ EV కూడా తక్కువ ధరలో మంచి ఎంపికగా కస్టమర్లు భావిస్తున్నారు

Image Source: pexels

అలాగే MG కామెట్ EV చిన్నగా ఉంటుంది. చవకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. సిటీ జర్నీకి మంచి ఛాయిస్

Image Source: pexels

సిట్రోయెన్ eC3 కూడా భారత్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి.

Image Source: pexels

వాటితో పోల్చితే టాటా నెక్సన్ EV కొంచెం ఖరీదైనది. కానీ ఫీచర్ల పరంగా బెటర్ ఛాయిస్

Image Source: pexels

ఈ కార్లు పర్యావరణానికి తక్కువ హాని చేస్తాయి. ఎలక్ట్రిక్ కార్లలో నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది

Image Source: pexels