సాధారణ, స్పీడ్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటీ..

Published by: Shankar Dukanam
Image Source: pexels

సాధారణ పెట్రోల్ కార్లు, బైకులలో రెగ్యూలర్‌గా మీరు ఉపయోగిస్తుంటారు

Image Source: pexels

స్పీడ్ పెట్రోల్ ఇంజిన్ శుభ్రపరచడానికి, మెరుగైన సామర్థ్యం కోసం తయారుచేసి విక్రయిస్తారు.

Image Source: pexels

సాధారణ పెట్రోల్ లో ఆక్టేన్ 91 ఉంటుంది. అయితే స్పీడ్ పెట్రోల్ 93 నుండి 97 ఆక్టేన్ వరకు ఉంటుంది.

Image Source: pexels

స్పీడ్ పెట్రోల్‌లో ఇంజిన్ ను శుభ్రంగా ఉంచే ప్రత్యేకమైన క్లీనింగ్ ఏజెంట్లు ఉంటాయి.

Image Source: pexels

స్పీడ్ పెట్రోల్ ఇంజిన్ నుంచి అధిక శబ్దాన్ని తగ్గిస్తుంది. స్మూత్ నెస్ పెంచుతుంది.

Image Source: pexels

స్పీడ్ పెట్రోల్ ప్రీమియం క్వాలిటీ కారణంగా సాధారణ పెట్రోల్ కంటే లీటరుకు రూ. 5 నుంచి 10 రూపాయలు ధర ఎక్కువ ఉంటుంది

Image Source: pexels

స్పీడ్ పెట్రోల్ ఇంధన ఇంజెక్టర్లు, వాల్వ్‌లపై కార్బన్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది

Image Source: pexels

వేగవంతమైన, స్పోర్ట్స్ కార్లలో వాడితే స్పీడ్ పెట్రోల్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Image Source: pexels

సాధారణ పెట్రోల్ అన్ని పెట్రలో బంకుల్లో దొరుకుతుంది. కానీ స్పీడ్ పెట్రోల్ కొన్ని ప్రత్యేకమైన పెట్రోల్ బంకులలో మాత్రమే లభిస్తుంది.

Image Source: pexels