ఒకసారి ఛార్జ్‌తో భారత్‌లో మొదటి CNG బైక్ ఎంత దూరం వెళ్తుంది

Published by: Shankar Dukanam
Image Source: bajajauto

భారత్‌లో ఇప్పుడు టూ వీలర్ విభాగంలో కూడా CNG టెక్నాలజీ వచ్చింది

Image Source: bajajauto

దీనివల్ల బైకర్లు రోజువారీ పెట్రోల్ ఖర్చు చాలా తగ్గించుకోవచ్చు

Image Source: pexels

బజాజ్ ఆటో దేశంలోనే మొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125ని విడుదల చేసింది

Image Source: bajajauto

ఇందులో 2 kg CNG ట్యాంక్‌తో పాటు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఇచ్చారు

Image Source: bajajauto

CNG తో బైక్ మైలేజీ ఒక కేజీకి 100 కి.మీ వరకు దూసుకెళ్తుందని కంపెనీ చెబుతోంది.

Image Source: pexels

కేవలం CNGతో బైక్ దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది

Image Source: pexels

ఒక బటన్ నొక్కడం ద్వారా CNG మోడ్ నుంచి మీరు పెట్రోల్ కు మారవచ్చు.

Image Source: bajajauto

ఈ బజాజ్ CNG బైక్ లో 125cc ఇంజన్‌తో పాటు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు

Image Source: bajajauto

ఈ బజాజ్ సీఎన్జీ బైక్ ధర సుమారు 95 వేల నుండి 1.1 లక్షల రూపాయల వరకు ఉంటుంది

Image Source: pexels