బైక్ ఇంజన్ ఆయిల్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్ పనితీరు మెరుగ్గా ఉండటానికి, ఇంజిన్ ఎక్కువ కాలం మన్నిక ఉండేందుకు ఇంజిన్ ఆయిల్ మార్చడం చాలా అవసరం.

Image Source: pexels

సరైన సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే బైక్ ఇంజిన్ దెబ్బతినవచ్చు

Image Source: pexels

బైక్ ఇంజిన్ ఆయిల్ సాధారణంగా 2000 కిలోమీటర్ల నుంచి 3000 కి. మీ తర్వాత మార్చాలి

Image Source: pexels

సింథటిక్/ సెమీ-సింథటిక్ ఆయిల్ ని 3000 నుంచి 5000 కిలోమీటర్లు బండి నడిచిన తరువాత మార్చుకోవాలి

Image Source: pexels

బీ బైక్ కొత్తది అయితే మొదటి ఆయిల్ 500 నుండి 1000 కిలోమీటర్ల మధ్యలో మార్చండి.

Image Source: pexels

కాలానికి అనుగుణంగా ప్రతి 3 నుంచి నుండి 6 నెలలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చడం మంచిది.

Image Source: pexels

ముఖ్యంగా దూర ప్రయాణాలలో ఇంజిన్ ఆయిల్ త్వరగా పాడవుతుంది

Image Source: pexels

ఇంజిన్ ఆయిల్ మురికిగా లేదా నల్లగా కనిపిస్తే వెంటనే మార్చుకోవాలి. అయితే కంపెనీ సూచించిన ఆయిల్ వాడాలని గుర్తుంచుకోండి.

Image Source: pexels