అన్వేషించండి

New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!

New Kia Carnival Demand: కొత్త కియా కార్నివాల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. లాంచ్ అయిన 20 రోజుల్లోనే సంవత్సరం కోసం ఉత్పత్తి చేసిన స్టాక్ పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయింది.

New Kia Carnival: కియా మోటార్స్ ఇటీవల తన కొత్త ప్రీమియం కారు కియా కార్నివాల్‌ను పరిచయం చేసింది. ఈ కారు మార్కెట్లో విడుదలైన వెంటనే సంచలనం సృష్టించింది. సంవత్సరం కోసం తయారు చేసిన స్టాక్ కేవలం 20 రోజుల్లోనే ఖాళీ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. కొత్త కియా కార్నివాల్ ఒకే ఫుల్లీ-లోడెడ్ వేరియంట్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో రెండు ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్ ఆప్షన్లు, ఒకే 7 సీట్ సీటింగ్ లేఅవుట్ ఉన్నాయి.

కియా కార్నివాల్ ఎంపీవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.63.9 లక్షలుగా ఉంది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా దాని వెయిటింగ్ పీరియడ్ కూడా దాదాపు ఒక సంవత్సరానికి చేరుకుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త కియా కార్నివాల్‌లో మరిన్ని స్క్రీన్‌లు ఇన్‌స్టాల్ చేశారు. దీనితో పాటు కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఈ కియా కారులో చాలా స్థలం కూడా అందించారు.

బోలెడన్ని కొత్త ఫీచర్లు కూడా...
కొత్త కియా కార్నివాల్‌లో మీరు వెంటిలేషన్‌తో పాటు పవర్డ్ సీట్లు కూడా పొందుతారు. ఈ కారులో లెగ్‌రూమ్ స్థలం చాలా బాగుంది కాబట్టి మీరు మీ కాళ్లను చాచి సులభంగా కూర్చోవచ్చు. ఈ కొత్త కియా కారులో ఏడీఏఎస్, 12 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా ఉంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో పాటు అనేక ఇతర గొప్ప ఫీచర్లు ఈ కారులో అందించారు.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

కియా కార్నివాల్ ఇంజిన్, మైలేజ్ ఇలా...
దీంతో పాటు కొత్త కియా కార్నివాల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ చాలా మృదువైనది, మెరుగైన శక్తిని ఇస్తుంది. మీరు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌లో కూడా ఈ కారును సులభంగా నడపవచ్చు. ఇలాంటి పరిస్థితులకు ఇది మీకు సరైన ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ వేరియంట్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో కియా కార్నివాల్ డీజిల్ వేరియంట్ మెరుగైన మైలేజీని అందిస్తుంది. ఈ కారు నడపడం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కారు లీటరుకు 14.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రోడ్ ట్రిప్‌కి వెళ్లేందుకు ఈ కారు చాలా బాగుంటుంది. కియా కార్నివాల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.63.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారుకు ప్రస్తుతం మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Apple Intelligence Devices: ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
RBI: లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !
లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !
Embed widget