అన్వేషించండి

Budget 5G Phones: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మోబైల్స్ ఇవే

తక్కువ ధర, మంచి ఫీచర్లతో పలు కంపెనీలకు చెందిన 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ. 20 వేల లోపు లభించే బెస్ట్ 5G ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

Top 5G Mobile Phones: దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ లభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు 5G స్మార్ట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 5G కనెక్టివిటీ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం పొందే అవకాశం ఉండటంతో అందరూ 5G స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ. 20 వేల లోపు మంచి బ్యాటరీ, చక్కటి కెమెరా క్వాలిటీ, గేమింగ్ కు అనుగుణంగా ఉండే 5G స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..  

1.OnePlus Nord CE 3 5G

రూ. 20 వేలలోపు మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్ OnePlus Nord CE 3 5G. మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది.  128 GB ఇన్ బిల్ట్ మెమరీ, 50 మెగా ఫిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

OnePlus Nord CE 3 5G ఫీచర్లు:

⦿ ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా పని చేసే ఆక్సిజన్‌ ఓఎస్ 13పై రన్ అవుతుంది.

⦿ 8 GB RAM

⦿ 128 GB ఇన్ బిల్ట్ మెమరీ

⦿ సోనీ IMX890 సెన్సార్ తో కూడిని 50MP కెమెరా

⦿ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే

2.Xiaomi Redmi Note 13 5G

ఈ 5G స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB ఇన్ బిల్డ్ మెమరీని కలిగి ఉంటుంది. MediaTek Dimensity 6080 చిప్‌సెట్, Mali-G57 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. 108 MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 33 W ఛార్జర్‌ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది.

Xiaomi Redmi Note 13 5G ఫీచర్లు:

⦿హారిజన్ గ్లాస్ డిజైన్

⦿6GB RAM

⦿128GB ఇన్ బిల్ట్ మెమరీ

⦿50 MP ఫ్లాగ్‌షిప్ సోనీ నైట్ విజన్ కెమెరా

⦿5000mAh బ్యాటరీ

3.Realme Narzo 70 Pro 5G

రియల్ మీ కంపెనీ నుంచి విడుదలైన బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Realme Narzo 70 Pro. ఇది సరికొత్త హారిజన్ గ్లాస్ డిజైన్ ను కలిగి ఉంటుంది. Android 14 పైన Realme UI 5.0 ఓఎస్ తో రన్ అవుతుంది. రెండు సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్లతో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ సమస్యలను ఫిక్స్ చేస్తుంది. ఫాస్ట్ ఛారింగ్ కు సపోర్టు చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. బెస్ట్ కెమెరా క్వాలిటీని కలిగి ఉంటుంది. 

Realme Narzo 70 Pro 5G ఫీచర్లు:

⦿8GB RAM

⦿256GB ఇన్ బిల్ట్ మెమరీ

⦿108MP AI ట్రిపుల్ కెమెరా సిస్టమ్

⦿6.67 FHD+ డిస్‌ప్లే

⦿డ్యూయల్ సిమ్ స్లాట్లు

4.iQOO Z9 5G

ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా-ఫాస్ట్ నెట్‌వర్క్ స్పీడ్ ను అందిస్తుంది. ఎర్గోనామిక్ డిజైన్, చక్కటి ప్రొఫైల్ హ్యాండ్లింగ్ ను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సాయంతో త్వరగా ఛార్జ్ చెయ్యొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ బిల్ట్ మెమరీని 1TB వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

4.iQOO Z9 5G ఫీచర్లు:

⦿HD AMOLED డిస్ ప్లే

⦿DT స్టార్2-ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్

⦿ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ

⦿డస్ట్, వాటర్ రెసిస్టెన్స్  

⦿8GB RAM

⦿ఇన్ బిల్ట్ మెమరీ 1TB వరకు పెంచుకునే అవకాశం   

5.Tecno Pova 6 Pro 5G

ఈ స్మార్ట్ ఫోన్ 6,000mAh బ్యాటరీతో పాటు 70W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. 16GB ర్యామ్, 256GB ఇన్ బిల్ట్ మెమరీని కలిగి ఉంటుంది. 6.78-అంగుళాల పెద్ద HD డిస్ ప్లే ఉంటుంది.

Tecno Pova 6 Pro 5G ఫీచర్లు:

⦿సూపర్‌ ఫాస్ట్ ఛార్జర్‌తో కూడిన 6000mAh బ్యాటరీ

⦿16GB RAM

⦿256GB  

⦿6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే

Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget