4G, 5G నెట్‌కు తేడాలేమిటీ? ఏ దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ?

ఇండియాలో 5G ఇంటర్నెట్ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇకపై మనం మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌పై పనిచేయగలం.

4G నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ స్పీడ్ 150 Mbps, 5Gలో 10Gbps.

4Gలో అప్‌లోడ్ స్పీడ్ 50Mbps, 5Gలో 1Gbps.

4Gతో 4వేల డివైస్‌లకు నెట్ అందుతుంది. 5Gతో 10 లక్షల డివైస్‌లు పనిచేస్తాయ్.

4G స్పీడ్ అందుకోడానికి 200 మిల్లీ సెకన్లు పడుతుంది. 5Gకి కేవలం 1 మిల్లీ సెకండ్ మాత్రమే.

ఈ స్పీడుకే మీరు వావ్ అనుకుంటున్నారా? నార్వేలో ఇంతకు రెట్టింపు ఉంటుంది.

నార్వేలో దాదాపు 7G సామర్థ్యంతో నెట్‌ పనిచేస్తోంది. 1 సెకన్‌కు 11Gbps స్పీడ్ ఉంటుంది.

ఇక NASAలో సెకన్ వ్యవథిలో 91Gbps స్పీడ్‌తో ఇంటర్నెట్ పనిచేస్తుందట.

చిలి, సింగపూర్, థాయ్‌లాండ్‌, యూఏఈలో కూడా ఇంటర్నేట్ చాలా చాలా స్పీడ్.

Images Credit: Pixabay and Pexels