హ్యాష్‌ట్యాగ్ ఇంటర్నెట్ ట్యాగింగ్ అంశంగా మారింది.
ఈ చిన్న సింబల్‌ పెద్ద మార్పునే తీసుకొచ్చింది. ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది.


హ్యాష్‌ట్యాగ్‌ను మొదటిసారిగా ఆన్‌లైన్‌లో ఆగస్టు 23, 2007న ఉపయోగించారు.
క్రిస్‌ మెస్సినా ఉపయోగంలో తెచ్చారు. అధికారికంగా గుర్తించాలన్న విజ్ఞప్తిని ట్విట్టర్‌ పట్టించుకోలేదు.


కొన్ని నెలల తర్వాత ట్విట్టర్ హ్యాష్‌ను గుర్తించింది. అప్పుడు మెస్సినా చేసిన మొదటి హ్యాష్‌ట్యాగ్ #barcamp



హ్యాష్‌ట్యాగ్ సంఖ్య లేదా పౌండ్‌లు (lb) అనే అర్థంలో ఉపయోగిస్తారు.



ఒక పదం ముందు # ఉంచితే అది ఒక సంఖ్య సూచిస్తుంది.



ఒక పదం తర్వాత # ఉంచితే అది పౌండ్ బరువు సూచిస్తుంది.



#TwitterBestFandom 24 గంటల్లో 60,055,339 సార్లు ఉపయోగించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.



హాష్‌ఫ్లాగ్ అనే ఫీచర్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది.



2010 దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌తోపాటు హ్యాష్‌ఫ్లాగ్‌లను ఉపయోగించింది.



ఇన్‌స్టాగ్రామ్‌లో 2021లో ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్ #love.



సోషల్ మీడియాలో ఎక్కువ హ్యాష్‌ ట్యాగ్స్‌ వాడొద్దు