మీరు స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.

1. కంపెనీ ఇచ్చిన చార్జర్‌ను మాత్రమే ఉపయోగించాలి. వేరే చార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంది.

2. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలి.

4. యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. పాత వెర్షన్లు వాడకూడదు.

5. పబ్లిక్ వైఫై ఉపయోగించకూడదు.

6. వేరే ఆపరేటింగ్ స్కిన్ ఉపయోగించడం కోసం మొబైల్‌ను జైల్ బ్రేకింగ్ లేదా రూట్ చేయడం.

7. కేస్ లేదా బ్యాక్ కవర్ తప్పకుండా ఉపయోగించాలి.

8. సెక్యూరిటీ అప్‌డేట్స్ ఎప్పుడు వచ్చినా వెంటనే ఇన్‌స్టాల్ చేయాలి.

వీటిని పాటిస్తే స్మార్ట్ ఫోన్ జీవితకాలం పెరుగుతుంది.