1. నియర్‌బై షేర్ - దీని ద్వారా ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.



2. ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్‌కు విడ్జెట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.



3. గూగుల్ మీట్ మల్టీ పిన్నింగ్ ఫీచర్‌ను లాంచ్ చేశారు.



4. గూగుల్ వేర్ ఓఎస్‌లోని కీప్ టైల్ ద్వారా మీరు నోట్స్‌ను చెబితే అది టైప్ అవుతుంది.



5. గూగుల్ కీబోర్డులో ఎమోజిఫై అనే ఫీచర్ ఇచ్చారు. దీని ద్వారా ఎమోజీలు ఇన్‌స్టంట్‌గా మెసేజ్‌కు యాడ్ అవుతాయి.



6. ఎమోజీ కిచెన్ ఫీచర్ ద్వారా రెండు ఎమోజీలను చేర్చి ఒకే ఎమోజీ చేయవచ్చు.



7. లైవ్ షేరింగ్ ఫీచర్ ద్వారా 100 మంది ఆన్‌లైన్‌లో యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు, గేమ్స్ ఆడవచ్చు.



8. గూగుల్ వేర్ఓఎస్‌లో పర్సనల్ బిట్‌మోజీని డిజైన్ చేసుకోవచ్చు.



9. కస్టమ్ సౌండ్ అలెర్ట్స్ ద్వారా వినియోగదారులు నోటిఫికేషన్ సౌండ్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.

10. గూగుల్ టీవీ ఆడియో డిస్క్రిప్షన్ సినిమాల ద్వారా ఆడియో నేరెటెడ్ టైటిల్స్‌ను బ్రౌజ్ చేయవచ్చు.