1. వాట్సాప్ ప్రస్తుతం డెస్క్ టాప్ కోసం ‘సెల్ఫ్ నోట్స్’ అనే ఫీచర్‌పై పనిచేస్తుంది.



2. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు త్వరలో ‘పర్సనల్ చాట్’ ఫీచర్ అందుబాటులోకి రానుంది.



3. ‘డిలీట్ ఫర్ మీ’ కొట్టిన మెసేజ్‌లను వెనక్కి తెచ్చి ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ కొట్టేలా చేయడం.



4. వాట్సాప్ గ్రూపులో గతంలో ఉన్న సభ్యులను కూడా చూసే ఫీచర్ త్వరలో రానుంది.



5. ఫేస్‌బుక్ అవతార్స్ తరహాలో వాట్సాప్ అవతార్స్ కూడా రానున్నాయి.



6. వాట్సాప్ స్టేటస్‌లకు కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తరహాలో ఎమోజీలతో రియాక్ట్ అవ్వచ్చు.



7. వాట్సాప్‌లో ఏదైనా బగ్ ఉంటే నేరుగా వినియోగదారులకే రిపోర్ట్ చేయవచ్చు.



8. వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్



9. ఆన్‌లైన్ స్టేటస్‌ను కూడా హైడ్ చేయవచ్చు.



10. ఒకేసారి ఎక్కువ డివైస్‌ల్లో ఉపయోగించే మల్టీ డివైస్ ఫీచర్