ఫ్రాడ్ కాల్స్, మెసేజెస్ నుంచి సేఫ్‌గా ఉండాలంటే మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే. నకిలీ కాల్స్, మెసేజెస్ ద్వారా వచ్చే పేమెంట్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకండి. ఎస్ఎంఎస్/ఈమెయిల్‌లో వచ్చే లింక్స్‌పై క్లిక్ చేయకండి. కాల్‌లో చెప్పే యాప్, ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకండి. మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేయకండి. యూపీఐ పిన్, యూపీఐ ఐడీలను షేర్ చేయకండి. నకిలీ ఆన్‌లైన్ ఫాంలను ఫిల్ చేయకండి. ఓటీపీలను కాల్స్‌లో షేర్ చేయకూడదు.