నల్లటి పొడవైన జుట్టుకోసం నూనె కన్నా నెయ్యి మంచిదా?

Published by: RAMA

నెయ్యి జుట్టును చుండ్రు నుంచి రక్షించడంలో సహాయపడుతుంది

Published by: RAMA

నల్లటి నిగనిగలాడే ఆరోగ్యకరమైన జుట్టుకోసం దేశీ ఆవునెయ్యి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

Published by: RAMA

నెయ్యిలో ఉండే విటమిన్ A,E,D,K , యాంటీఆక్సిడెంట్లు కుదుళ్లను బలపరుస్తాయి, జుట్టు రాలడం తగ్గిస్తాయి

Published by: RAMA

తలపై ఉండే ఇన్‌ఫెక్షన్లు తగ్గించేందుకు నెయ్యి సహాయపడుతుంది

Published by: RAMA

జుట్టుకు తేమ అందించి మృదువుగా నిగనిగలాడేలా చేస్తుంది, ఒత్తుగా పెరుగుతుంది

Published by: RAMA

నెయ్యి ముందుగానే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది

Published by: RAMA

జుట్టుకు నెయ్యి రాసుకోవాలి అనుకుంటే గోరువెచ్చగా చేసి మసాజ్ చేయండి

Published by: RAMA

20 నిముషాలు మసాజ్ తర్వాత మీకు నప్పే షాంపూతో తలకు స్నానం చేయండి

Published by: RAMA

నెయ్యితో పాటూ నువ్వుల నూనె, కరివేపాకు, ఉల్లిపాయ రసం కలిపి రాసుకుంటే జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది

Published by: RAMA