క్యాట్ వాక్ అని ఎందుకు

డాగ్ వాక్ అని అనరెందుకు?

Published by: RAMA
Image Source: Pinterest

ఫ్యాషన్ షోలలో మోడల్స్ రాంప్ పై నడుస్తుంటారు

Image Source: Pinterest

మోడల్స్ నడిచే మార్గాన్ని రన్వే అంటారు ...ఆ నడకను క్యాట్ వాక్ అంటారు.

Image Source: Pinterest

డిజైనర్ దుస్తులు , షూస్ ప్రదర్శించడానికి ఈ షోస్ నిర్వహిస్తారు

Image Source: Pinterest

మీరు ఎప్పుడైనా క్యాట్‌వాక్ మాత్రమే ఎందుకు, డాగ్ వాక్ ఎందుకు కాదు అని ఆలోచించారా?

Image Source: Pexels

వాస్తవానికి మోడల్స్ పిల్లి నడకను పోలి ఉంటాయి, అందుకే క్యాట్‌వాక్ అంటారు.

Image Source: Pinterest

కుక్కలు ఎప్పుడూ వేగంగా పరిగెత్తుతాయి లేదా దూకుతాయి

Image Source: Pexels

కుక్క నడకలో చక్కదనం ఉండదు అందుకే డాగ్ వాక్ అని అనరు.