రంగురంగుల దుస్తులు ధరించడం చాలా మందికి ఇష్టం

అలా ఇష్టం ఉన్న వాళ్లు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు

Published by: Khagesh

అయితే కొన్ని రంగులు కాంబినేషన్‌

అస్సలు బాగోదు

అలాంటి కాంబినేషన్ దుస్తులు

వేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి

పసుపు , ఆకుపచ్చ కానీ

ఒకేసారి వేసుకోవద్దు

బ్రైట్‌ లైట్‌ వెలుగులో

ఆ రెండు కలర్స్‌ చూడటానికి బాగుండదు

గోధుమ - నారింజ రంగు

ఆకర్షణీయంగా కనబడవు.

బాదామితో క్రీమ్‌ కలర్‌తో ఉన్న దుస్తులు చూడటానికి బాగుంటాయి.

కానీ అందరికీ ఇవి సెట్‌ కావు

ఎరుపు- ఆకుపచ్చ రంగులను

కచ్చితంగా వేరుగా వేసుకోవడం మేలు

ఈ రెండు రంగులు కలిపి

చూడటానికి బాగోవు

నీయాన్ రంగు కొందరికి నచ్చుతుంది!

రెండింటిలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోండి

రెండు నియాన్ రంగులు పక్కపక్కనే

ఏ మాత్రం చూడముచ్చటగా ఉండవు

ఊదా-పసుపు రంగులు కూడా

వేరుగా వేసుకోవడమే మంచిది

ఆ రెండు కలర్స్‌ను కలిసి చూస్తే

కంటి మీద ఒత్తిడి పడుతుంది

ఎరుపు -ఊదా రంగు దుస్తులు కూడా

వేరుగా వాడుకోవడమే మేలు

రెండు వేవ్‌లెంత్‌ కలిగిన రంగులు

చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి.