కేవలం 10 రోజుల్లోనే పొట్ట కొవ్వు కరిగిపోతుంది

Published by: Khagesh
Image Source: pexels

నేటి వేగవంతమైన జీవితంలో పొట్ట కొవ్వు చాలా సాధారణ సమస్యగా మారింది

Image Source: pexels

గంటల తరబడి కూర్చొని పని చేయడం పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణం.

Image Source: pexels

రండి చూద్దాం, కేవలం 10 రోజుల్లోనే పొట్ట కొవ్వును తగ్గించే ప్రభావవంతమైన మార్గాలు ఏమిటో.

Image Source: pexels

నిమ్మకాయ, తేనె కలిపి గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది

Image Source: pexels

తీపి ,కోల్డ్ డ్రింక్స్ పొట్ట కొవ్వుకు అతిపెద్ద శత్రువులు, వీటిని 10 రోజుల పాటు పూర్తిగా మానేయండి.

Image Source: pexels

జాగింగ్, సైక్లింగ్ లేదా స్కిప్పింగ్ ద్వారా కేలరీలు వేగంగా ఖర్చవుతాయి.

Image Source: pexels

ఈ వ్యాయామాలు పొట్ట కండరాలను టోన్ చేస్తాయి .కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి

Image Source: pexels

గుడ్డు, పనీర్, చికెన్ కండరాలను బలపరుస్తాయి. కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: pexels

రాత్రి భోజనం నిద్రపోయే ముందు 3 గంటల ముందు తినండి, ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది.

Image Source: pexels