స్కిన్​కి బటర్ అప్లై చేస్తే పొడి చర్మం దూరమవుతుంది. మాయిశ్చరైజ్ అవుతుంది.

స్ట్రెచ్ మార్క్స్​ పోతాయి. కోకా బటర్ లేదా షియా బటర్ అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరి లక్షణాలు ఎగ్జిమా, డెర్మాటిటిస్ సమస్యలను దూరం చేస్తాయి.

బటర్​లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఈ వంటివి వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి.

కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి.. స్కిన్​కి మృదుత్వాన్ని అందిస్తాయి.

చర్మానికి సహజంగా గ్లో అందిస్తుంది. స్కిన్ హెల్త్​ని, మెరుపుని పెంచుతుంది.

చర్మం ఎక్కువగా ఎక్కడ డ్రై ఉంటుందో అక్కడ అప్లై చేస్తే పొడి చర్మం దూరమవుతుంది.

రాత్రుళ్లు పడుకునే ముందు దీనిని అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ఎసెన్సిషయల్ ఆయిల్స్​లో కలిపి అప్లై చేస్తే బెటర్.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.