రెడ్ శారీని చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. ఇవి టీనేజర్స్​ నుంచి పెద్దల వరకు అందరికీ నప్పుతుంది.

అయితే దీనిని ఎలా స్టైల్ చేసుకోవాలో తెలియకపోతే ఈ సెలబ్రెటీల లుక్స్​ని ఫాలో అయిపోండి.

రెడ్ కలర్ నెట్టెడ్ శారీని ఈ తరహా బ్లౌజ్​తో స్టైల్ చేయవచ్చు. నెట్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ బాగుంటాయి.

ఫంక్షన్లకు ఇలాంటి రెడ్ శారీ కట్టుకుంటే ఈ తరహా బుట్ట చేతులుంటే స్లీవ్స్ ట్రై చేయవచ్చు.

కాలేజ్ ఫంక్షన్లు, ఇతర నైట్ పార్టీలకు ఇలాంటి స్లీవ్​ లెస్, ఎంబ్రాయిడరీ బ్లౌజ్​ని రెడ్ శారీతో జత చేయవచ్చు.

నెట్టెడ్ రెడ్ శారీని ఇలా మొకమల్ క్లాత్ బ్లౌజ్​తో స్టైలిష్​గా మార్చుకోవచ్చు.

గ్రీన్, రెడ్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హెట్టే. అలాంటి వాటిలో ఈ లుక్​ కూడా ఒకటి.

బోర్డర్ సింపుల్​గా వచ్చి.. శారీ ప్లెయిన్​గా ఉంటే ఇలా సింపుల్​గా ముస్తాబైతే సరిపోతుంది.

ప్యాడెడ్ బ్లౌజ్ తరహాలో కూడా రెడ్ శారీని స్టైల్ చేసుకోవచ్చు.

రెడ్ శారీని గోల్డెన్ స్ట్రిప్స్​తో బ్లౌజ్​తో కలిపి పెయిర్ చేసుకుంటే మంచిది.