లిప్​స్టిక్​లు ఎక్కువకాలం ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు.

మ్యాట్ లేదా శాటిన్ ఫినిషింగ్ లిప్​స్టిక్​లు మంచి మెరుపునిచ్చి ఎక్కువసేపు ఉంటాయి.

పిగ్మెంట్ లోడ్ ఎక్కువగా ఉండే లిప్​స్టిక్​లు కూడా ఎక్కువ బ్రైట్​గా ఎక్కువగా కాలం ఉంటాయి.

సిలికాన్, వాక్స్, ఫిల్మ్ ఫార్మర్​లు కూడా పెదాలపై ఎక్కువసేపు ఉంటాయి. గీతలు ఉండవు.

నీటి శాతం ఎక్కువగా ఉండే లిప్​స్టిక్​లు ఎక్కువకాలం మన్నికగా ఉండవు.

ప్రెమర్​తో వచ్చిన లిప్​స్టిక్​లు ఎక్కువసేపు పెదాలపై ఉంటాయి. ఇవి మంచి లుక్​ని కూడా ఇస్తాయి.

MAC మ్యాట్ లిప్​స్టిక్స్​ క్లాసిక్ ఎంపికగా చెప్పొచ్చు. NARS ఆడాషియస్ లిప్‌స్టిక్ కూడా మంచిదే.

యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ ఫార్మూలాతో కూడిన మ్యాట్ లిప్​స్టిక్ చాలా మంచివి.

ఎలాంటి లిప్​స్టిక్ వేసుకోవాలన్నా.. పెదాలపై పగుళ్లు లేకుండా ఉంటే చూసేందుకు బాగుంటుంది.

లిప్ స్టిక్ ఉపయోగించే ముందు.. ఉపయోగించిన తర్వాత లిప్ కేర్ కచ్చితంగా తీసుకోవాలి.