చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతూ.. చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి.

ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని సింపుల్, రెగ్యూలర్ టిప్స్ ఫాలో అవ్వాలి.

స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మీ స్కిన్​కి సూట్ అయ్యేది ఎంచుకోండి.

స్కిన్​ని ఎక్స్​ఫోలియేట్ చేస్తూ ఉండాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్​ను తొలగిస్తుంది.

సన్​స్క్రీన్​ను బయటకు వెళ్లినా, వెళ్లకున్నా అప్లై చేయాలి. SPF ఉండేవి బెస్ట్.

బయటకు వెళ్లేప్పుడు గ్లౌవ్స్, హ్యాట్, మాస్క్ వంటివి పెట్టుకుంటే స్కిన్​కి మంచిది.

మంచి నీరు ఎక్కువగా తాగాలి. ఇది చర్మాన్ని డ్రైగా కాకుండా హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.

చలికాలంలో బాగా వేడి నీళ్లతో స్నానం చేస్తే స్కిన్​ ఇంకా డ్రైగా మారుతుంది.

కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ రోటీన్​కు దూరంగా ఉంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)