మెరిసే చర్మం కోసం అరటి తొక్కతో ఇలా చేయండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

మన చర్మం ఎల్లప్పుడూ మెరిసేలా ఉండాలని, షైనింగ్ కోరుకుంటున్నాము.

Image Source: pexels

చాలా మంది దీని కోసం ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు

Image Source: pexels

చర్మంపై తక్షణ మెరుపును చూపించేందుకు మన ఇంట్లోనే అనేక సహజ పదార్థాలు ఉన్నాయి.

Image Source: pexels

అరటి తొక్కలో విటమిన్ ఎ, బి, సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels

అరటి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేయడంలో తోడ్పడుతాయి.

Image Source: pexels

ముఖానికి తక్షణ మెరుపు కోసం అరటి తొక్కతో ముఖంపై రుద్దితే గ్లో వస్తుంది

Image Source: pexels

అదే విధంగా అరటి తొక్క ముఖంపై కనిపించే చిన్న నల్ల మచ్చలను తగ్గిస్తుంది.

Image Source: pexels

అరతి తొక్కను తరచుగా ముఖంపై రుద్దడం ద్వారా ముడతలు తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు

Image Source: pexels

అరటి తొక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ముఖంపై మొటిమలను తొలగిస్తాయి.

Image Source: pexels