ఆన్‌లైన్ క్లాసుల్లో వాయిస్ క్లారిటీ లేకపోతే ‘లైవ్ క్యాప్షన్’ ఫీచర్ ఉపయోగపడనుంది. ఇవి క్యాప్షన్స్‌ను ఎనేబుల్ చేస్తాయి.

ప్రాజెక్ట్‌లను ఆర్గనైజ్ చేయడానికి ట్యాబ్ గ్రూపింగ్ ఉంది.

అనుకోకుండా ట్యాబ్స్ క్లోజ్ అయిపోతే ‘Control/Command + Shift + T’ కమాండ్ ద్వారా తిరిగి ఓపెన్ చేయవచ్చు.

అన్ని డివైసెస్‌లో ఒకే సెట్టింగ్స్ ఉండేలా ‘Sync’ చేసుకోవచ్చు.

టెక్స్ట్‌ను హైలెట్ చేస్తే రైట్ క్లిక్ చేసి నేరుగా గూగుల్ సెర్చ్ చేయవచ్చు.

క్రోమ్ అడ్రెస్ బార్‌లో కాలిక్యులేషన్స్ చేయవచ్చు.

డాక్స్, షీట్స్ క్రియేట్ చేయడానికి క్రోమ్ యాక్షన్స్ ఉపయోగించవచ్చు.

కొత్త ఫంక్షనాలిటీ కోసం క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

క్రోమ్ పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించండి.

సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఎన్‌హేన్స్ చేయవచ్చు.