అన్వేషించండి

Horoscope 2024: 2024 లో ఈ రాశివారికి డబ్బుకి లోటుండదు కానీ మనశ్సాంతి ఉండదు!

Virgo Yearly Horoscope 2024: డబ్బుకి లోటుండదు కానీ ఈ రాశివారికి 2024 లో మనశ్సాంతి ఉండదు!

Virgo Yearly Horoscope 2024: కన్యా రాశి వారిపై 2024 లో కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చర్మవ్యాధులు ఇబ్బందిపెడతాయి. ఏడో స్థానంలో రాహువు సంచారం వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తోంది. ఎనిమిదో స్థానంలో బృహస్పతి కూడా వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆర్థికంగా ఈ ఏడాది మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఆస్తులకు సంబంధించి కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. 2024 జనవరి నుంచి డిసెంబరు వరకూ ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు..

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

Virgo January to December Horoscope 2024
జనవరి, ఫిబ్రవరి
జనవరి , ఫిబ్రవరి నెలల్లో అనవసరమైన పరుగులు , ఖర్చులు ఉంటాయి. మీరు సంఘర్షణ పని పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కష్టానికి తగిన ఫలితాలు రావడం కష్టమే. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఫిబ్రవరి 10 తర్వాత మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అనవసర రాద్ధాంతాలకు దూరంగా ఉండడం మంచిది. 

మార్చి, ఏప్రిల్
మార్చి , ఏప్రిల్లో మొదట్నుంచీ కష్టంగా ఉంటుంది.  ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు..మీరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో సాధారణ స్థితి ఉంటుంది. పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

మే
మే నెలలో చేపట్టిన పనుల్లో ఆంటకాలు తప్పవు. చర్చలకు దూరంగా ఉండాలి. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు

జూన్
గడిచిన నెలల్లో ఆగిపోయిన పనులన్నీ జూన్ లో ఊపందుకుంటాయి. పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. 

జూలై-ఆగస్టు 
జూలైలో వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. మీ బలహీనతలను ఎవ్వరి ముందూ బయటపెట్టొద్దు. మీరు అత్యంత సన్నిహితులు అనుకున్నవారే ద్రోహం చేస్తారు.

ఆగష్టు
ఈ నెలలో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీనివల్ల మానసిక ఇబ్బందులుంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధం నెలకొంటుంది 

సెప్టెంబర్, అక్టోబర్ 
సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పురోగతి ఉంటుంది. చెడు విషయాలు మెరుగుపడతాయి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సంపదకు కొన్ని మార్గాలుంటాయి. పిల్లలకి సంబంధించిన కొన్ని చిన్నచిన్న ఆందోళనలు మిమ్మల్ని బాధపెడతాయి.

నవంబర్, డిసెంబర్ 
ఈ రెండు నెలలు కొంత కష్టంగానే ఉంటాయి. మీరు మీ భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాల్లో జాప్యం ఉంటుంది. 

Virgo Health Rashifal 2024
కన్యా రాశి వారికి ఆరోగ్య పరంగా 2024 సంవత్సరం అంత మంచిది కాదు. ఇందులో శరీరంలో ఏదో ఒక రకమైన నొప్పి పుడుతూనే ఉంటుంది. తీవ్రమైన ఆందోళన లేదా మానసిక గాయం ఏర్పడే అవకాశం ఉంది. 

Also Read: ఈ రాశులవారికి 2024 లో వివాహయోగం, ప్రేమికులకు గుడ్ టైమ్!

Virgo Bussines and Money Rashifal 2024
2024 సంవత్సరం కన్య రాశి వారి ఆర్థిక పరిస్థితి బావుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. చిన్నపాటి అడ్డంకులు శ్రమతో పరిష్కారమవుతాయి.

Virgo Education Rashifal 2024
2024 సంవత్సరం విద్యార్థులు చదువుపై శ్రద్ద పెట్టాలి. ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటే మంచిది. 

Virgo Marriage Life Rashifal
రాహువు సంచారం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి. 

పరిహారం : శివ చాలీశా, శని స్త్రోత్రం నిత్యం పఠించాలి. 

Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget