అన్వేషించండి
Advertisement
Women Complaint on Police: చిత్తూరు జైలు సూపరింటెండెంట్ ఇంట్లోచోరీ..లాఠీలతో పనిమనిషి ఆరోపణలు
చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఇంటిలో నగదు చోరికీ గురైందని పని మనిషైన తనను పోలీసులు చావబాదారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంటిలో పని చేస్తున్న తను...దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా లాఠీలతో నిర్దాక్షిణ్యంగా కొట్టారంటూ బోరున విలపించింది ఆ మహిళ. వేలిముద్రలు సరిపోకపోవటంతో దొంగతనం చేయలేదని ఇప్పుడు విడిచిపెట్టారని...ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని చెబుతున్నారని...కొట్టినట్లు బయటచెప్పొదంటున్నారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion