అన్వేషించండి

Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam

 ప్రపంచంలో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో  అమ్మ ఉన్నవాళ్లకు అర్థం కాకపోవచ్చు..కానీ తల్లి ప్రేమకు దూరమై..ఈ ప్రపంచమంతా మనల్ని వెలివేస్తూ నిర్దయగా ప్రవర్తిస్తుంటే ఆ క్షణం అమ్మ గుర్తొచ్చి ఆ నిష్కల్మషమైన తల్లి ప్రేమ కోసం మన మనసు విలవిలాడిపోతుంది. అచ్చం అలాంటి కథే ఈ బుజ్జి కోతి పిల్లది. వాస్తవానికి వీటిని మకాక్స్ అని పిలుస్తారు. జపాన్  సహా ఏసియా, ఆఫ్రికా ఖండాల్లో కనిపించే చాలా అరుదైన...పాత తరం కోతులు ఇవి. అలాంటి మాకాక్ ఈ బుజ్జి కోతి పిల్ల. జపాన్ లోని ఓ జూలో పెరుగుతున్న ఈ బుజ్జి కోతి పేరు పంచ్. కానీ పుట్టినప్పటి నుంచి తన తల్లి ఎవరో పంచ్ కి తెలియదు. తల్లి లేని పిల్ల కావటంతో మిగిలిన పెద్ద మకాక్ లు దీన్ని తమ బృందంలోకి రానివ్వకుండా వెలివేశాయి. దాంతో బాగా బెంగ పెట్టుకుని ముడుచుకుపోయి బతుకుతున్న పంచ్ కు ఓ ఒరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు జూ నిర్వాహకులు. ఇకంతే ఆ ఒరాంగుటాన్ నే తన తల్లిగా అనుకుని ఎక్కడికి వెళ్లినా తోడుగా దాన్ని తీసుకువెళ్తూ..దానిపై తల పెట్టుకుని బజ్జుంటూ అమ్మ ప్రేమను పొందుతోంది బుజ్జి పంచ్. ఎవరో సందర్శకులు కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా రెండు రోజుల్లో పంచ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. పంచ్ ఒంటరిది కాదని దానికి మేం అంతా ఉన్నామంటూ చాలా మంది జూకి వచ్చి చూసి వెళ్తున్నారు. పంచ్ కోసం బోలెడు ఒరాంగుటాన్ బొమ్మలు కొని పంపిస్తున్నారు. ఏదైమైనా ఇలాంటి ఘటనలు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి గుర్తు చేస్తూ ఉంటాయి కదా.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Embed widget