అన్వేషించండి
Advertisement
Last Rites For Holy Bull: దేవరఎద్దు అంత్యక్రియలకు వేలాదిగా హాజరైన జనం | ABP Desam
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గొడుగుచింత గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవం దేవరఎద్దు.... గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన గ్రామస్థులు.... సంప్రదాయ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భక్తులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు వేలాదిగా తరలివచ్చారు. కళా ప్రదర్శనలు, వాద్యాలతో దేవరఎద్దుకు తుది వీడ్కోలు పలికారు. ఆరాధ్యదైవంగా పూజించే దేవరఎద్దు మరణంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇండియా
కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
క్రైమ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion