అన్వేషించండి

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేస్తూ యువతకు సందేశం ఇచ్చారు. "తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు. దారి తప్పిన వారిని సరైన మార్గంలో నడిపించాలి. దేశం కోసం కలిసి పని చేద్దాం" అని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే, తప్పుల నుంచి నేర్చుకుని, దేశంతో పాటు ప్రతి యువకుడు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందేశం ఇటీవలి విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపించిన 15 ఏళ్ల మైనర్ బాలిక తాజాగా క్షమాపణలు కోరుతూ మరో వీడియో విడుదల చేసింది.

దాదాపు 50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో చేతులు జోడించి మాట్లాడిన ఆమె... తాను స్నేహితులతో కలిసి ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌కు వెళ్లిన సమయంలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కెమెరా ముందు మాట్లాడాలని కోరాడని తెలిపింది. ఆ సమయంలో ఆలోచించకుండా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని, ఇప్పుడు ఆ మాటలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పింది. "దేశ ప్రజలందరికీ క్షమాపణలు కోరుతున్నాను. నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. తలెత్తుకుని చూడలేని పరిస్థితిలో ఉన్నాను. ఇలాంటి తప్పు మళ్లీ చేయను" అంటూ వీడియోలో పేర్కొంది. ఈ క్షమాపణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూస్ వీడియోలు

Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Elon Musk vs Mukesh Ambani : ఎలాన్ మస్క్ vs ముఖేష్ అంబానీ - భారత్‌లో స్టార్‌లింక్ వివాదం వెనుక ఉన్న నిజాలేంటి?
ఎలాన్ మస్క్ vs ముఖేష్ అంబానీ - భారత్‌లో స్టార్‌లింక్ వివాదం వెనుక ఉన్న నిజాలేంటి?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget