అన్వేషించండి

Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!

19 ఇయర్స్ క్రితం ఖాళీ స్టేడియంలో విరాట్ కోహ్లీ టి20 డెబ్యూ మ్యాచ్ ఆడి తన డిఫరెంట్ గేమ్ ప్లాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

RCB Impress When Virat Made T20 Debut: ఐపీఎల్ ప్రారంభానికి కంటే ముందే బిసిసిఐ ఒక ఎక్స్‌పెరిమెంటల్ డొమెస్టిక్ టి20 టోర్నమెంట్ నిర్వహించింది. ఉనాలోని హిస్టారిక్ ఇందిరా గాంధీ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరఫున 18 ఏళ్ల విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి వచ్చాడు. ప్రెజెంట్ కోహ్లీ బ్యాటింగ్ కి వస్తే స్టేడియంలో ఒక్క సీటు ఖాళీగా ఉండదు, కానీ 19 ఏళ్ల క్రితం అతడు టి20 ఫార్మాట్ డెబ్యూ చేసినప్పుడు మ్యాచ్ చూడటానికి ఫ్యాన్స్ కూడా లేరు.

సీనియర్ బౌలర్లను తట్టుకుని నిలిచిన యంగ్ కోహ్లీ.. యాంకర్ ఇన్నింగ్స్
ట్రిక్కీ పిచ్ పై సీనియర్ డొమెస్టిక్ బౌలర్లను ఫేస్ చేస్తూ ఢిల్లీ ఎర్లీగా వికెట్లు కోల్పోయింది. నంబర్ 3 లో వచ్చిన కోహ్లీ మైండ్ అప్లై చేసి 26 బంతుల్లో 35 రన్స్ చేసి యాంకర్ రోల్ ప్లే చేశాడు. మిగిలిన బ్యాటర్లు కష్టపడుతున్న టైమ్ లో సిక్స్ లు, ఫోర్ల కోసం గ్రౌండ్ షాట్లు కొట్టకుండా వికెట్ల మధ్య పరిగెత్తడం, గ్యాప్స్ వెతకడం ద్వారా మ్యాచ్ గెలవచ్చని కోహ్లీ ప్రూవ్ చేశాడు. శిఖర్ ధావన్ (28 బంతుల్లో 38) తర్వాత టీమ్ లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్ గా విరాట్ నిలిచాడు. హిమాచల్ బౌలర్ నిశ్చల్ గౌర్ 4 వికెట్లు తీయడంతో ఢిల్లీ 136 రన్స్ కి ఆలౌట్ అయింది.

హిమాచల్ ప్రదేశ్ విక్టరీ.. కెప్టెన్ సందీప్ శర్మ హాఫ్ సెంచరీ నాక్
137 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హిమాచల్ జస్ట్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో టార్గెట్ ఛేజ్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ సందీప్ శర్మ 44 బంతుల్లో 45 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచి టీమ్ ని గెలిపించాడు.

2008 ఐపీఎల్ ఆక్షన్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బిగ్ మిస్టేక్
వన్ ఇయర్ తర్వాత 2008 లో జరిగిన ఫస్ట్ ఐపీఎల్ డ్రాఫ్ట్ లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ లోకల్ కిడ్ కోహ్లీని వదిలేసి, అండర్-19 హైప్ చూసి ప్రదీప్ సంగ్వాన్ ను పిక్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ టాలెంట్ స్కౌట్స్ కోహ్లీ అడాప్టబిలిటీని గుర్తించి తక్కువ ప్రైస్ కి సొంతం చేసుకున్నారని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
CSK Big Responsibility: ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
IPL Auction Shift: విదేశీ వేదికలకు గుడ్‌బై చెప్పిన‌ బీసీసీఐ.. ఆ స్టేట్ లో డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం..
విదేశీ వేదికలకు గుడ్‌బై చెప్పిన‌ బీసీసీఐ.. ఆ స్టేట్ లో డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం..
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget