అన్వేషించండి

BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ను నియమించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

VVS Laxman To Replace Ajith Agarkar Soon As Cheif Selector:  బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చీఫ్ గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం మరో నెల రోజుల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ను కొత్త చీఫ్ సెలెక్టర్ గా నియమించేందుకు బోర్డ్ టాప్ బాసెస్ ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అగార్కర్ కాంట్రాక్ట్ జూన్ 2026 నాటికే పూర్తయినా బిసిసిఐ మూడు నెలల ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతడు కంటిన్యూ అవుతాడని భావించినా, రోహిత్ శర్మ ఫ్యూచర్ చుట్టూ నడిచిన డ్రామా వల్ల సిట్యుయేషన్ కాంప్లెక్స్ గా మారింది.

రోహిత్ శర్మ సెంచరీ ట్విస్ట్.. అగార్కర్ ప్లాన్స్ రివర్స్
ఇంగ్లాండ్‌తో జరిగిన 3-వన్డేల సిరీస్ రోహిత్ శర్మకి లాస్ట్ సిరీస్ అని ప్రచారం జరిగింది. గౌతమ్ గంభీర్ లీడ్ లోని మేనేజ్‌మెంట్‌తో చర్చించి రోహిత్‌ను తదుపరి మ్యాచ్ ల నుంచి పక్కన పెట్టాలని అగార్కర్ ప్యానెల్ భావించింది. అయితే లార్డ్స్ లో జరిగిన థర్డ్ వన్డేలో రోహిత్ మైండ్ బ్లాకింగ్ సెంచరీ బాదడంతో సీన్ రివర్స్ అయింది. దాంతో సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ డిఫెన్స్ లో పడిపోయారు.

దేవజిత్ సైకియా షాకింగ్ స్టేట్‌మెంట్.. ప్రెజెంట్ ప్లాన్స్ లో హిట్ మ్యాన్
లీక్ బయటకు వచ్చిన వెంటనే బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటన రిలీజ్ చేశారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో చర్చించకుండానే సైకియా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చార‌ని టాక్ నడిచింది. "రోహిత్ శర్మ ఇండియా వన్డే టీమ్ లో రెగ్యులర్ మెంబర్. టీమ్ ప్లాన్స్ లో ఉన్నంత వరకు అతడు ఇండియా తరఫున ఆడుతూనే ఉంటాడు. లార్డ్స్ వన్డే అతనికి లాస్ట్ మ్యాచ్ కాదు" అని సైకియా  స్పష్టం చేశారు. మరోవైపు 2027 వరల్డ్ కప్ లో రోహిత్ ఆడటం మేనేజ్‌మెంట్ కి ఇష్టం లేదని కూడా సమాచారం.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఓటములపై రివ్యూ డిలే.. శ్రీలంకకు వెళ్లిన టీమ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆడిన 10 మ్యాచుల్లో 8 ఓటములు ఎదురవ్వడంపై బిసిసిఐ రివ్యూ మీటింగ్ ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్ టూర్ పూర్తయ్యాక ఈ సమావేశం జరగాల్సి ఉన్నా, అది జరగకుండానే టీమ్ శ్రీలంకకు టెస్ట్ సిరీస్ కోసం ట్రావెల్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Rishabh Pant Homecoming Strategy: ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
ఢిల్లీ మిడిలార్డర్‌కు పంత్ సరైన అస్త్రం.. కుల్దీప్ ట్రేడింగ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనంటూ డీసీ కోచ్ గంగూలీ విశ్లేషణ
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget