అన్వేషించండి

BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే

అజింక్యా రహానే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బిసిసిఐ ప్రతీ నెలా మాజీ క్రికెటర్లకు అందించే భారీ పెన్షన్ స్కీమ్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

BCCI Monthly Pension To Ajinkya Rahane:  అజింక్యా రహానే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ అనౌన్స్ చేయడంతో బిసిసిఐ మాజీ క్రికెటర్లకు అందించే పెన్షన్ స్కీమ్ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టి20లు ఆడిన రహానే బిసిసిఐ ఇచ్చే హయ్యెస్ట్ పెన్షన్ బ్రాకెట్ కి ఎలిజిబుల్ అయ్యాడు. వరల్డ్ స్పోర్ట్స్ లో ఏ క్రికెట్ బోర్డు ఇవ్వని విధంగా మాజీ ప్లేయర్లకు ప్రతీ నెలా పెన్షన్ ఇవ్వడం ఒక రేర్ ఇనీషియేటివ్. ఈ పెన్షన్ స్కీమ్‌ను బిసిసిఐ దాదాపు 20 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేసింది. 

2004 లో స్టార్ట్ అయిన స్కీమ్.. రూ. 5 వేల నుంచి నేటి పెన్షన్ దాకా
తాజా రిపోర్ట్ ప్రకారం బిసిసిఐ ఈ పెన్షన్ స్కీమ్‌ను ఏప్రిల్ 2004 లో ప్రవేశపెట్టింది. ఆ టైమ్ లో 174 మంది మాజీ ప్లేయర్లు, అఫీషియల్స్‌కు నెలకు రూ. 5,000 చొప్పున పెన్షన్ ఇచ్చేవారు. అప్పట్లో కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకే ఈ మంత్లీ పెన్షన్ పొందే అర్హత ఉండేది. జూన్ 2022 లో బిసిసిఐ మాజీ క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్ అమౌంట్ ని భారీగా పెంచింది. "మాజీ, ప్రెజెంట్ క్రికెటర్ల సంక్షేమమే మా ఫస్ట్ ప్రయారిటీ" అని అప్పటి బిసిసిఐ సెక్రటరీ జే షా చెప్పాడు. దాదాపు 900 మందికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందింది.

ప్రెజెంట్ బిసిసిఐ పెన్షన్ అమౌంట్ డీటైల్స్.. ఎవరికి ఎంత వస్తుందంటే
ప్రస్తుత రూల్స్ ప్రకారం 25 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన సీనియర్ టెస్ట్ క్రికెటర్లకు నెలకు రూ. 70,000 పెన్షన్ లభిస్తుంది. మిగిలిన మాజీ టెస్ట్ ప్లేయర్లకు రూ. 60,000 దక్కుతుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెటర్లకు నెలకు రూ. 52,500 ఇస్తారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి 2003 కంటే ముందు రిటైర్ అయిన వారికి రూ. 45,000, ఇతర ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు రూ. 30,000 చొప్పున ప్రతీ నెలా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.

లైఫ్ టైమ్ పెన్షన్ వస్తుందా.. తాత్కాలిక బ్రేక్ పడేది ఎప్పుడంటే
ఈ పెన్షన్ స్కీమ్ లైఫ్ టైమ్ కంటిన్యూ అవుతుంది. అయితే రిటైర్ అయిన ప్లేయర్ బిసిసిఐ లో లేదా స్టేట్ అసోసియేషన్ లో నేషనల్ కోచ్, సెలెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటర్ గా జీతం తీసుకునే అఫీషియల్ రోల్ లోకి వస్తే మాత్రం ఆ పీరియడ్ లో పెన్షన్ తాత్కాలికంగా ఆగుతుందని బిసిసిఐ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CSK Massive Overhaul:  CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
Bumrah, Pant Reentry Twist: కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
Bhuvi Comeback Storm: భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget