అన్వేషించండి

Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ క్యూట్ లవ్ స్టోరీ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. స్టార్స్ వైపు జర్నీ ప్రారంభం అంటూ స్పెషల్ కూల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Dulquer Salmaan's Aakasamlo Oka Tara Release Date : మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా పవన్ సాదినేని దర్శకత్వం రాబోతోన్న ప్యాన్ ఇండిగా క్యూట్ లవ్ ఎంటర్టైనర్ 'ఆకాశంలో ఒక తార'. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్, సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది నవంబర్ 20న ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 'నక్షత్రాల వైపు ప్రయాణం ప్రారంభం. రండి రండి మీ కోసం ఓ అందమైన ప్రపంచం వేచి ఉంది.' అంటూ దుల్కర్ సల్మాన్ కూల్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో హృదయాలను హత్తుకునేలా ఆకాశంలో ఒక తార స్టోరీ ఉండబోతుందనేది గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. సామాన్య జీవితాల్లో కనిపించే క్యూట్ లవ్ స్టోరీ, అందమైన క్షణాలను అద్భుతంగా చూపించారు.

Also Read : Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?

ఈ మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తుండగా... దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ హీరోయిన్స్‌గా నటించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా పతాకం మీద సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. నవంబర్ 20న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Also Read : Payal Rajput : బోల్డ్ లుక్‌లో అందాల పాయల్ - బాలీవుడ్ బ్యూటీ క్యూట్ ఫోటో షూట్ చూశారా!

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Horror Comedy OTT : మంత్రగత్తె కోడలు Vs జాయింట్ ఫ్యామిలీ - నవ్వులు పూయిస్తూనే భయపెట్టే మూవీ... ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
మంత్రగత్తె కోడలు Vs జాయింట్ ఫ్యామిలీ - నవ్వులు పూయిస్తూనే భయపెట్టే మూవీ... ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Vijay Deverakonda Rashmika : విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ రష్మిక - విరోష్ కపుల్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా 'రణబాలి'
విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ రష్మిక - విరోష్ కపుల్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా 'రణబాలి'
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget