NBK111 గ్లింప్స్ వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య పవర్ ఫుల్ మాస్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. దీంతో స్టోరీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.