స్లీవ్ లెస్ కోట్ సూట్‌లో శ్రద్ధా దాస్ బోల్డ్ ఫోటోలు

Published by: S Niharika

స్లీవ్ లెస్ కాటన్ సూట్ లో బోల్డ్ ఫోటోలను శ్రద్ధా దాస్ షేర్ చేసింది.

లాంగ్ కర్లీ హెయిర్, హై హీల్స్, మినిమల్ మేకప్ లుక్ తో శ్రద్ధా దాస్ కనిపించారు.

శ్రద్ధా దాస్ గ్లామర్ లుక్స్ వల్ల వైరల్ అయ్యింది.

తెలుగులో 'ఆర్య 2'తో పాటు పలు సినిమాల్లో శ్రద్ధా దాస్ నటించారు.

శ్రద్ధా దాస్ తరచూ బోల్డ్, హాట్ ఫోటోలను షేర్ చేస్తారు.

అద్భుతమైన నటనతో శ్రద్ధా దాస్ లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

శ్రద్ధా దాస్ 1987లో ముంబైలో జన్మించింది. ముంబైలో జన్మించిన శ్రద్ధా బెంగాలీ కుటుంబానికి చెందినది.

తెలుగు సినిమా 'సిద్దు ఫ్రమ్ సికాకులం'తో సినిమాల్లోకి ప్రవేశించింది.

శ్రద్ధా దాస్ (All Images Courtesy: Shraddha Das Instagram)