పెద్ది వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... రామ్ చరణ్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

Published by: Satya Pulagam

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రూ. 135.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

కర్ణాటకలో 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు.

తమిళనాడులో 'పెద్ది' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 5.25 కోట్లు

కేరళలో రామ్ చరణ్ 'పెద్ది' రైట్స్ కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే.

హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 'పెద్ది' అదరగొట్టింది. పాతిక (25) కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

ఓవర్సీస్ నుంచి 'పెద్ది' రైట్స్ ద్వారా నిర్మాతలకు రూ. 34 కోట్లు వచ్చాయి.

'పెద్ది' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 218.50 కోట్లు.

బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ 220 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేస్తే 'పెద్ది'ని డీసెంట్ హిట్ అని చెప్పవచ్చు.

'ఆర్ఆర్ఆర్', 'గేమ్ ఛేంజర్' తర్వాత 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన రామ్ చరణ్ సినిమాగా పెద్ది  మరో రికార్డు క్రియేట్ చేసింది.