కెమెరా కంటికి పర్‌ఫెక్ట్ ఫిగర్ చూపించిన సొనాల్ చౌహాన్

Published by: S Niharika

బాలకృష్ణ 'లెజెండ్', 'రూలర్'తో పాటు రామ్ పోతినేని 'పండగ చేస్కో' సినిమాల్లో సెకండ్ లీడ్ రోల్ చేసిన హీరోయిన్ సోనాల్ చౌహన్. 

హిందీలో ఇమ్రాన్ హష్మీతో 'జన్నత్' సినిమా చేశారు. అది కూడా హిట్. 

సోనాల్ చౌహన్ ఖాతాలో హిట్స్ ఉన్నాయి. కానీ, ఆమెకు వరుస అవకాశాలు మాత్రం రావడం లేదు.

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో సోనాల్ చౌహన్ సోషల్ మీడియాలో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు.

లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో సోనాల్ చౌహాన్ టోన్డ్ ఫిగర్‌ను ప్రదర్శించారు.

సోనాల్ చౌహన్ లేటెస్ట్ ఫోటోలకు ఫ్యాన్స్, నెటిజన్స్ నుంచి లైక్స్ & షేర్స్ వస్తున్నాయి.

ప్రజెంట్ సోనాల్ చౌహన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడమే కాదు... మరోసారి ఆమె గ్లామర్ అందరికీ తెలిసేలా చేశాయి. 

నందమూరి కళ్యాణ్ రామ్ 'షేర్', అంతకు ముందు 'రెయిన్ బో' సినిమాలు కూడా చేశారు సోనాల్ చౌహన్.

సోనాల్ చౌహన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు