జీన్స్, పింక్ టీ షర్ట్‌లో గ్లామరస్‌గా శ్రీముఖి

Published by: S Niharika

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో శ్రీముఖి పాపులర్ యాంకర్.

శ్రీముఖి టీవీ హోస్ట్ గా తన కెరీర్ ప్రారంభించింది.

టీవీ షోస్ కోసం శ్రీముఖి డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్ లు ధరిస్తారు.

లేటెస్ట్ ఫోటోల్లో శ్రీముఖి జీన్స్ అండ్ రెడ్ టీ షర్ట్ ధరించారు. 

శ్రీముఖికి బుల్లితెర రాములమ్మ అని పేరుంది. అభిమానులు ముద్దుగా అలా పిలుస్తారు.

శ్రీముఖి మోడ్రన్ లుక్ ఆమె అభిమానులకు బాగా నచ్చింది.

Published by: S Niharika

సోషల్ మీడియాలో శ్రీముఖి చాలా యాక్టివ్.

Published by: S Niharika

ఒక వైపు టీవీ షోస్ చేస్తూ మరోవైపు సీరియల్స్ లో కూడా శ్రీముఖి నటిస్తున్నారు.

Published by: S Niharika

శ్రీముఖి మోడ్రన్ లుక్ ఫోటోలు (All Images Courtesy: Sreemukhi Instagram)