జాన్వీ కపూర్‌కు నాలుగు కోట్ల కారును బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: instagram.com/janhvikapoor

బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి దంపతుల కుమార్తె జాన్వీ కపూర్ కు డబ్బుకు లోటు లేదు.

Image Source: instagram.com/janhvikapoor

ఇప్పుడు జాన్వీ కపూర్ హీరోయిన్. ఆమెకు కోట్లలో రెమ్యూనరేషన్ లభిస్తుంది.

Image Source: instagram.com/janhvikapoor

డబ్బుకు లోటు లేని జాన్వీ కపూర్ కు నాలుగు కోట్లు ఖరీదు చేసే లగ్జరీ కారును ఒకరు బహుమతిగా ఇచ్చారు.

జాన్వీకి బహుమతిగా లభించిన కారు Lamborghini Huracan Evo Spyder.

జాన్వీ లంబోర్ఘిని ఎక్స్ షోరూమ్ రేటు నాలుగు కోట్ల రూపాయల నుంచి 4.99 కోట్ల రూపాయల వరకు ఉంది.

Image Source: lamborghini.com

బాలీవుడ్ షాదీస్ ప్రకారం... జాన్వీ కపూర్ కు ఈ కారును ఆమె స్నేహితురాలు అనన్య బిర్లా బహుమతిగా ఇచ్చింది.

Image Source: instagram.com/ananyabirla

లంబోర్ఘిని కారులో 5,204 cc ఇంజిన్ ఉంది, ఇది 8,000 rpm వద్ద 470 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Image Source: lamborghini.com

లంబోర్ఘిని కారు టాప్ స్పీడ్ 325 కిలోమీటర్లు

Image Source: lamborghini.com

లంబోర్ఘిని కారు కేవలం 3.1 సెకన్లలో 0 నుండి 62 kmph వేగాన్ని అందుకోగలదు.

Image Source: lamborghini.com