రామ్ చరణ్ రేంజ్ ఇది... లాస్ట్ 7 ఫిలిమ్స్ @ 1250 కోట్లు... ఏ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో చూశారా?

Published by: Satya Pulagam

రామ్ చరణ్ రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతోంది. హిట్టూ ఫ్లాపులకు అతీతంగా ఆయన మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నాయి. లాస్ట్ ఏడు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ 1250 కోట్ల. ఏ సినిమాకు ఎంత వచ్చింది? అనేది చూస్తే...

'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 218.50 కోట్లు

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 221 కోట్లు

తండ్రి చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 131.20 కోట్లు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ 451 కోట్లు.

వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 90 కోట్లు.

రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్... రూ. 80 కోట్లు.

ధ్రువ సినిమాతో ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ 50 కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేశారు. ఆ మూవీ థియేట్రికల్ రైట్స్ 57 కోట్లకు అమ్మారు.

టోటల్ గా రామ్ చరణ్ నటించిన లాస్ట్ 7 సినిమాల బిజినెస్ 1250 కోట్లు. ఏవరేజ్ ఒక్కో సినిమా బిజినెస్ రూ. 178 కోట్లు. సోలో మూవీస్ చూస్తే ఒక్కో సినిమా ఏవరేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 133 కోట్లు.