పంజాబీ ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్ సినిమాలతో కంటే కూడా తన గ్లామరస్ సోషల్ మీడియా పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

తాజా ఫోటోషూట్‌లో ప్రజ్ఞా జైస్వాల్ షార్ట్ బటన్స్ తీసేసి బోల్డ్ లుక్ లో కనిించింది.

హద్దులు చెరిపేసేలా సాగిన ఈ ఫోటోషూట్‌లో ప్రజ్ఞా తన పరువాల ప్రదర్శనతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

ప్రజ్ఞా జైస్వాల్ సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా పని చేసింది

ప్రజ్ఞా ఈ ఫోటోలను తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్, లైకులు

తన పర్ఫెక్ట్ ఫిగర్, నడుము వంపులను ఈ అవుట్‌ఫిట్‌లో చూపిస్తూ, తను ఎంత ఫిట్‌గా ఉంటుందో మరోసారి నిరూపించింది.

నటి ఫోటోషూట్లో తన క్లీవేజ్ కూడా ప్రదర్శిస్తోంది

ప్రజ్ఞా జైస్వాల్ 1988 జనవరి 12న మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించారు

ప్రజ్ఞా జైస్వాల్ 2014లో తమిళంలో విడుదలైన విరాట్టు చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది

బటన్స్వి ప్పేసి చేసిన విజువల్ ట్రీట్ మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్‌