అన్వేషించండి

Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా

Disc : మహిళల ఆసియా కప్‌ 2026 సెమీఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఘనంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు స్టార్ గా నిలిచింది. ఆఖర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మెరుపులతో టీమిండియా మంచి స్కోరు సాధించింది.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత స్పిన్నర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షోర్ణ అక్తర్ 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా వారు వేగంగా పరుగులు చేయలేక చేతులెత్తేశారు. ఓవర్లలో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 26 పరుగులిచ్చి 3 వికెట్లతో బంగ్లా టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయగా, నందని శర్మ 2 వికెట్లు, తెలుగు ప్లేయర్ శ్రీ చరణి, ప్రేమ రావత్ తలో వికెట్ పడగొట్టారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Rinku Singh Captain: రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ
రహానే రిటైర్మెంట్ తర్వాత  KKR కొత్త కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెర.. రేసులో ఆ స్టార్ ప్లేయ‌ర్ ముందంజ, విదేశీ ప్లేయ‌ర్ పైనా న‌జ‌ర్..
Mohammed Siraj Omission:  సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deeksha Divas: తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pending Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై భారీ జరిమానా కట్టాల్సిన అవసరం లేదు! లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవడం ఎలా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్‌లో ఎలా సెటిల్ చేయాలి? పూర్తి వివరాలు
Embed widget