అన్వేషించండి

Anant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీ

 అంబానీ పెళ్లి గురించి తెలిసిందేగా మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకల కోసం వేలాది కోట్ల రూపాయలు అలా అలా ఖర్చు చేసేశారు. బాలీవుడ్, హాలీవుడ్ , క్రికెటర్లు, రాజకీయనాయకులు తేడా లేకుండా దేశంలో ఉన్న సెలబ్రెటీలు అంతా అంబానీ పెళ్లిలోనే కనిపించారు. వచ్చారు సరే ఆ ఆతిథ్యం, ఆ వైభవం అన్నీ చూసి వెళ్లిపోతే అంబానీల స్థాయి ఏం ఉంటుంది. అందుకే అనంత్ అంబానీ ఓ ప్లాన్ చేశారు. తన పెళ్లికి వచ్చిన ఆశీర్వదించిన ఫ్రెండ్స్ కోసం వాచీలు గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఏముంది ఓ వెయ్యి రెండో వేలు పెడితే మంచి వాచీలు వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ ఈ వాచీ విలువ ఒక్కోటి 2 కోట్ల రూపాయలు. పెళ్లికి ముందే తన స్నేహితుల కోసం  అనంత్ అంబానీ ఈ ఖరీదైన గిఫ్టులను పంపగా వీటిని ధరించే షారుఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లాంటి స్టార్లంతా పెళ్లికి వచ్చారు. అంతే కాదు వాచీ గిఫ్టు వచ్చిన దోస్తులంతా ఇదిగో ఇలా తమ చేతులకున్న వాచీలను చూపిస్తూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఆడుమాస్పీగే కంపెనీ కి చెందిన రాయల్ ఓక్ పర్పచ్యువల్ క్యాలెండర్ వాచెస్ లిమిటెడ్ ఎడిషన్. కేవలం అంబానీల కోసమే ఈ మోడల్ లో రోస్ గోల్డ్ కలర్ వాచీలను తయారు చేశారు ఆ కంపెనీ వాళ్లు. ఇంతకీ పెళ్లి రోజు అంబానీ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా అక్షరాలా 54కోట్ల రూపాయలు. రిచర్డ్ మిల్లే ఆర్ఎం సిరీస్ కి చెందిన లగ్జరీ టైమ్ పీస్ ను ధరించారు అనంత్ అంబానీ. ఇదే కాదు ఇంతకుముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లోనూ అనంత్ అంబానీ వాచ్ వైరల్ గా మారింది. అప్పుడు లక్షలకోట్లకు అధిపతి అయిన మార్క్ జుకర్ బర్గ్ భార్య ప్రిస్కిల్లా అనంత్ అంబానీ వాచ్ చూసి ఆశ్చర్యపోయి దీని ఖరీదు ఎంత అని అడిగితే...అనంత్ అంబానీ 18కోట్ల రూపాయలని చెప్పటంతో ప్రిస్కిల్లా, మార్క్ జుకర్ బర్గ్ ఆశ్చర్యపోయిన ఘటన అప్పట్లో వైరల్ అయ్యింది . మళ్లీ ఇప్పుడు ఇది. అనంత్ అంబానీ తనకున్న ఖరీదైన వాచీల కలెక్షన్ హాబీ తన పెళ్లి ద్వారా బయట ప్రపంచానికి తెలిసిందన్నమాట.

ఇండియా వీడియోలు

RG Kar Hospital Attack Video |Kolkata Doctor Case | ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ | ABP Desam
RG Kar Hospital Attack Video |Kolkata Doctor Case | ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolkata Doctor Case: ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
Chandrababu met Prime Minister Modi : ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు -  రాజకీయాలపై కూడా ?
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు - రాజకీయాలపై కూడా ?
Vinesh Phogat: ఓవైపు ఘన స్వాగతాలు, మరోవైపు విమర్శలు, వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు
ఓవైపు ఘన స్వాగతాలు, మరోవైపు విమర్శలు, వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు
Prabhas-Hanu Movie: హిస్టారికల్ ఫిక్షన్‌గా ప్రభాస్, హను మూవీ-  స్టోరీ లైన్ ఇదే.. త్వరలో షూటింగ్ షురూ!
హిస్టారికల్ ఫిక్షన్‌గా ప్రభాస్, హను మూవీ- స్టోరీ లైన్ ఇదే.. త్వరలో షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ponniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP DesamNithya Menen National Best Actress | నిత్యా మీనన్ కు జాతీయ ఉత్తమనటి పురస్కారం | ABP DesamKarthikeya 2 National Award | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 కు అవార్డు | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Doctor Case: ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
Chandrababu met Prime Minister Modi : ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు -  రాజకీయాలపై కూడా ?
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు - రాజకీయాలపై కూడా ?
Vinesh Phogat: ఓవైపు ఘన స్వాగతాలు, మరోవైపు విమర్శలు, వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు
ఓవైపు ఘన స్వాగతాలు, మరోవైపు విమర్శలు, వినేశ్ ఫొగాట్ భర్త సంచలన ఆరోపణలు
Prabhas-Hanu Movie: హిస్టారికల్ ఫిక్షన్‌గా ప్రభాస్, హను మూవీ-  స్టోరీ లైన్ ఇదే.. త్వరలో షూటింగ్ షురూ!
హిస్టారికల్ ఫిక్షన్‌గా ప్రభాస్, హను మూవీ- స్టోరీ లైన్ ఇదే.. త్వరలో షూటింగ్ షురూ!
Alla Nani: వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ
వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ
Elon Musk :  మస్క్ దగ్గరే ముక్కుపిండి రూ.5 కోట్లు వసూలు చేశాడు - తీసేసిన ఉద్యోగి ఇచ్చిన షాక్‌కు ఎలాన్‌కు మైండ్ బ్లాంక్
మస్క్ దగ్గరే ముక్కుపిండి రూ.5 కోట్లు వసూలు చేశాడు - తీసేసిన ఉద్యోగి ఇచ్చిన షాక్‌కు ఎలాన్‌కు మైండ్ బ్లాంక్
Iman Esmail: ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్‌, కట్‌ చేస్తే ప్రభాస్‌-హను సినిమా హీరోయిన్‌ - ఇంతకి ఎవరీ ఇమాన్వీ!
ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్‌, కట్‌ చేస్తే ప్రభాస్‌-హను సినిమా హీరోయిన్‌ - ఇంతకి ఎవరీ ఇమాన్వీ!
Siddaramaiah: సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం
సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం
Embed widget