అన్వేషించండి
Advertisement
Botsa Satyanarayana Comments on Amravati | మూడు రాజధానులే మా అభిమతం అంటున్న వైసీపీ నేతలు | ABP Desam
తాము కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు. అయితే, ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖలో జరిగిన వికేంద్రికరణ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్సి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని బొత్స ప్రశ్నించారు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion