అన్వేషించండి
Allu Arjun in another Pan India Flick: పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ సినిమా ఏంటి?
పుష్ప-ది రైజ్ ఇచ్చిన కిక్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... త్వరలోనే మరో ప్యాన్ ఇండియా సినిమాకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. దీని కోసం పారితోషకమూ భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేయబోయే ప్యాన్ ఇండియా సినిమాకు రూ.75 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అట్లీ, మురుగదాస్ లో ఎవరో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కథపైనే వారిద్దరూ నిమగ్నమైనట్టు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















