అన్వేషించండి
Lithuania Woman Assault Case: దేశంలో వేగంగా పూర్తి చేసిన కేసుపై ఏపీ డీజీపీ ప్రెస్ మీట్ | ABP Desam
AP DGP Rajendranath Reddy మీడియా సమావేశం నిర్వహించారు. లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతి పై జరిగిన అత్యాచారాయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు, ట్రైల్ పూర్తి చేసి ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇంత వేగంగా కేసు దర్యాప్తు జరిపిన సందర్భాలు లేవని డీజీపీ తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి




















