అన్వేషించండి
Khammam Injection Murder Mistery |ఇంజెక్షన్ మర్డర్ కేసులో భార్యే నిందితురాలని తేల్చిన పోలీసులు | ABP Desam
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన.. ఖమ్మం సూదిమందు హత్య కేసులో వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతనిని ఎలాగైనా హత్య చేయాలనే భార్య ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















