News
News
X

Anantapur News: గణేష్ ఉత్సవాల్లో విషాదం... మండపం వద్ద డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

By : ABP Desam | Updated : 12 Sep 2021 11:28 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం ఘటన జరిగింది. వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా మృతి చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణం గౌతమిపూరి కాలనీలో చోటు చేసుకుంది. పట్టణంలోని గౌతమిపురి కాలనీలో వినాయక చవితి సందర్భంగా కాలనీవాసులు సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా కుల్లాయి అనే యువకుడు వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా సృహ తప్పిపడిపోయాడు. స్థానికులు ఆ యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే హార్ట్ ఎటాక్ వల్లే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటివరకు తమతోపాటు ఉత్సాహంగా డాన్స్ చేసిన యువకుడు మృతి చెందడంతో కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు. 

సంబంధిత వీడియోలు

Jagtial ATM Theft : ఏటీఎం దొంగతానికి స్కెచ్...ట్విస్ట్ మాములుగా లేదు | DNN | ABP Desam

Charles Sobhraj Released: 'బికినీ కిల్లర్' చార్లెస్ శోభ్‌రాజ్ విడుదల- వీడు మామూలోడు కాదు

Mobile Thefts : సిటీ టార్గెట్ గా మొబైల్ దొంగలు | DNN | ABP Desam

Hyderabad DAV School: పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతో ముగిసిన చర్చలు | DNN | ABP Desam

Kadapa Murder Case: అనూష మృతి కేసులో వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్ | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!