అన్వేషించండి

TS Mutton Mart : తెలంగాణలోనూ ప్రభుత్వ మటన్ మార్టులు.. హోల్ సేల్ అండ్ రీటైల్ !

మటన్ మార్టుల ఆలోచన తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తోంది. అయితే మాటన్ మార్ట్‌ అని పేరు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కానీ మాంసం అమ్మే దుకాణాలను మాత్రం ప్రభుత్వ పరిధిలోకి తేవాలన్న ఆలోచన చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటన్ మార్టులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తర్వాత అది శాఖాపరమైన ప్రతిపాదనేనని ఇంకా నిర్ణయం తీసుకోలేదని అక్కడి పశు సంవర్థక మంత్రి అప్పలరాజు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తెలంగాణలో ఇప్పుడు మాటన్ మార్టుల ప్రస్తావన వచ్చింది. ప్రత్యేకంగా మార్టులని చెప్పకపోయినా సూపర్ మార్టుల స్థాయి దుకాణాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజలకు శుద్ధమైన మటన్ అందించే దిశగా పశుసంవర్ధక శాఖ అడుగులు వేస్తోందని ఇందు కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 

Also Read : ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా... తెలంగాణ అసెంబ్లీలో జేసీ దివాకర్ రెడ్డి...

ముఖ్యంగా మటన్ దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని దాదాపుగా నిర్ణయించారు. ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు వధశాలలు ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తోంది. వీటిని స్థానిక మటన్ షాపులకు లింక్ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుక్కెళ్లవచ్చు. మటన్ దుకాణాల యజమానులు కూడా ప్రభుత్వం సరఫరా చేసే మటనే అమ్మాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే రెడీ అయ్యాయి ప్రభుత్వం తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 

Also Read : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

మటన్ దుకాణాలు అపరిశుభ్ర వాతారవణంలో ఉంటాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మేకలు, గొర్రెల యూనిట్లను పెద్ద ఎత్తున లబ్దిదారులకు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. వాటి వల్ల భారీగా ఉత్పత్తి ఉండనుంది. తెలంగాణ ప్రజల అవసరాల మేరకే  ప్రభుత్వం పంపిణీ చేసిన మేకలు, గొర్రెల పథకం  ఉపయోగపడాలని.. ఎక్కువ అయితేనే ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read : ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?

ఆ యూనిట్ల లబ్దిదారులకు మెరుగైన రేట్లు వచ్చేలా చూడటం.. ప్రజలకు పరిశుద్ధమైన మటన్ అందేలా చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మార్క్ మటన్ సూపర్ మార్టులపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మటన్ మార్టుల ప్రతిపాదన తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగింది. అలాంటిది జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త పడనున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget