అన్వేషించండి

Telangana ACB raids: ఈ అవినీతి అధికారికి 11 ఎకరాల సెంటిమెంట్ - ఏసీబీ రెయిడ్స్ లో భారీగా ఆస్తులు పట్టివేత

Land Survey Assistant Director: రంగారెడ్డి భూమి సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. ACB దాడుల్లో 33 ఎకరాల భూములు, 7 ప్లాట్లు, బంగారం, నగదు కనుగొన్నారు

Rangareddy Land Survey Assistant Director Srinivasulu Corruption: తెలంగాణ యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్‌మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు అవినీతి బాగోతాన్ని బయట పెట్టింది. ఆదాయానికి మించి  ఆస్తులు కూడబెట్టినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించింది.  రాయదుర్గం‌లోని ఆయన నివాసం, బంధువులు, స్నేహితులు, బెనామీలు, సహచరులకు సంబంధించిన 7 చోట్ల  ఒకే సారి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లో 33 ఎకరాల వ్యవసాయ భూములు, 7 ప్లాట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్, ఫ్లాట్, వాహనాలు, నగదు, బంగారం, వెండి సహా లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కనుగొన్నారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ  రెండు వందల కోట్లకుపైగానే ఉండే అవకాశం ఉంది. 

రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం, రాయదుర్గం‌లోని మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్స్‌లో శ్రీనివాసులు నివసిస్తున్న ఫ్లాట్, నారాయణపేట, మహబూబ్‌నగర్, ఆనంద్‌పూర్, కర్ణాటకలోని ఆస్తులకు సంబంధించిన చోట్ల ACB టీమ్‌లు  సోదారులు చేశాయి.  HYDRAA కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఆగస్టు 30, 2024న ఫిర్యాదు చేసినట్లు ACB తెలిపింది. ఈ ఫిర్యాదులో నిజాంపేట్ మున్సిపాలిటీలోని ఎర్రకుంట  చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ఈ కారణంగా రంగనాథ్ ఫిర్యాదు చేశారు. 

శ్రీనివాసులు తన సర్వీసు కాలంలో అవినీతి , అసాధారణ మార్గాల ద్వారా ఆస్తులు సేకరించారని ACB తేల్చింది. 

శ్రీనివాసులు ఆస్తుల వివరాలు

- హైదరాబాద్ మై హోమ్ భూజా అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్  
   ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు రైస్ మిల్. 
 వ్యవసాయ భూములు  
 నారాయణపేటలో 11 ఎకరాలు.
 ఆనంతపురంలో 11 ఎకరాలు.
 కర్ణాటకలో 11 ఎకరాలు (మొత్తం 33 ఎకరాలు).
 మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లు, నారాయణపేటలో 3 ప్లాట్లు (మొత్తం 7 ప్లాట్లు).
 ₹5,00,000 నగదు,  1.6 కేజీల బంగారం,  కియా సెల్టోస్, ఇన్నోవా హైక్రాస్ వాహనాలు
  
గురువారం దాడుల తర్వాత శ్రీనివాసులును ACB అరెస్ట్ చేసింది. ఆయనపై Prevention of Corruption Act ప్రకారం DA కేసు నమోదు చేశారు.  ఆయన భూమి రికార్డుల విభాగంలో అక్రమ అనుమతులు ఇచ్చి, అవినీతి చేసినట్లు  తెలుస్తోంది. 

ACB ప్రజలకు "అవినీతి ఫిర్యాదులు చేయమని" సూచించింది. టోల్-ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106 లేదా అధికారిక సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా సంప్రదించవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Embed widget