Amazon iPhone 12 Offer: అమెజాన్‌లో ఐఫోన్ 12పై సూపర్ ఆఫర్.. ఎంత తగ్గిందంటే?
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో ఐఫోన్ 12పై భారీ ఆఫర్ అందించారు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 12పై అదిరిపోయే ఆఫర్ అందించారు. రూ.65,999 విలువైన ఈ ఫోన్ రూ.53,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12పై ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ఆఫర్. ఇంత తక్కువ ధరకు ఈ ఫోన్ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. దీంతోపాటు ఇతర ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపులు అందించారు.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐఫోన్ 12 ధర
ఐఫోన్ 12 ఇప్పుడు రూ.53,999కే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రిటైల్ ధర రూ.65,900గా ఉంది. ఐఫోన్ 13 సిరీస్ వచ్చాక.. వీటి ధరను యాపిల్ తగ్గించింది. ఇవి 64 జీబీ వేరియంట్ ధరలు. ఇక 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.61,999గా ఉంది.
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 12లో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్ అందించారు. ఇందులో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. యాపిల్ సెరామిక్ షీల్డ్ గ్లాస్‌ను ఇందులో అందించారు. ఐఫోన్ 12లో 6.1 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. వీటిలో చార్జర్ రాదు. మీరు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!