అన్వేషించండి
InPics: ముగిసిన టోక్యో ఒలింపిక్స్... అట్టహాసంగా ముగింపు వేడుకలు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/c341f45a9e41bb50f4dec2b33e3e240b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టోక్యో ఒలింపిక్స్
1/9
![టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. 17 రోజుల పాటు విశ్వ క్రీడల సంబరాన్ని ప్రపంచానికి అందించిన టోక్యో ఒలింపిక్స్.. ఘనంగా ముగిశాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/cb10bd7703083e49fbb18b710eef89ef0f30b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. 17 రోజుల పాటు విశ్వ క్రీడల సంబరాన్ని ప్రపంచానికి అందించిన టోక్యో ఒలింపిక్స్.. ఘనంగా ముగిశాయి.
2/9
![ఒలింపిక్స్ ఆరంభమైనప్పటి నుంచి జాతీయ స్టేడియంలో వెలుగుతున్న భారీ జ్వాలను ఆర్పేశారు. ప్రేక్షకుల్లేకుండానే సాగిన ఈ ముగింపు వేడుకల్లో అథ్లెట్లు నృత్యాలు చేస్తూ.. సరదాగా గడిపారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ఒలింపిక్స్ ఆరంభమైనప్పటి నుంచి జాతీయ స్టేడియంలో వెలుగుతున్న భారీ జ్వాలను ఆర్పేశారు. ప్రేక్షకుల్లేకుండానే సాగిన ఈ ముగింపు వేడుకల్లో అథ్లెట్లు నృత్యాలు చేస్తూ.. సరదాగా గడిపారు.
3/9
![‘మనం పంచుకున్న ప్రపంచం’ అనే నేపథ్యంతో సాగిన ఈ ముగింపు వేడుకలు ఆద్యంతం అలరించాయి. అథ్లెట్ల సందడి, నృత్యాలు, విన్యాసాలు, బాణాసంచా వెలుగులు, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు.. ఇలా క్రీడల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/f34657379aa41c71aa55435b3d5bdc7af7ac3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘మనం పంచుకున్న ప్రపంచం’ అనే నేపథ్యంతో సాగిన ఈ ముగింపు వేడుకలు ఆద్యంతం అలరించాయి. అథ్లెట్ల సందడి, నృత్యాలు, విన్యాసాలు, బాణాసంచా వెలుగులు, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు.. ఇలా క్రీడల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
4/9
![జపాన్ జాతీయ పతాకాన్ని ఎగరేయడంతో మొదలైన కార్యక్రమం.. టోక్యో గవర్నర్ యురికో నుంచి ఒలింపిక్ జెండాను తీసుకున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ దాన్ని 2023లో క్రీడలు జరిగే పారిస్ మేయర్ హిడాల్గోకు అందించడంతో ముగిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/d96d41802f0509b995c32b19fd8655b28f4b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జపాన్ జాతీయ పతాకాన్ని ఎగరేయడంతో మొదలైన కార్యక్రమం.. టోక్యో గవర్నర్ యురికో నుంచి ఒలింపిక్ జెండాను తీసుకున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ దాన్ని 2023లో క్రీడలు జరిగే పారిస్ మేయర్ హిడాల్గోకు అందించడంతో ముగిసింది.
5/9
![తర్వాతి ఒలింపిక్స్ 2024లో పారిస్‌లో జరగనున్నాయి. గతంలో 1900, 1924లో ఒలింపిక్స్ నిర్వహించారు. అంటే వందేళ్ల తర్వాత పారిస్ విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/9b16c9970310697e780878d1700ddc8bef0f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తర్వాతి ఒలింపిక్స్ 2024లో పారిస్‌లో జరగనున్నాయి. గతంలో 1900, 1924లో ఒలింపిక్స్ నిర్వహించారు. అంటే వందేళ్ల తర్వాత పారిస్ విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.
6/9
![లండన్ (1908, 1984, 2012) తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్ నిలవనుంది. 2024లో 32 క్రీడల్లో, 306 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/39d0ae52a2c2049d0ec58bf2378a25d02feda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లండన్ (1908, 1984, 2012) తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్ నిలవనుంది. 2024లో 32 క్రీడల్లో, 306 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి.
7/9
![కాంస్యం గెలిచిన రెజ్లర్ బజ్‌రంగ్ పునియా భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించగా.. మన అథ్లెట్లు టోక్యోకు గుడ్‌బై చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/bd0561f51d85935e02e0410fe23f8f8ca8acd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాంస్యం గెలిచిన రెజ్లర్ బజ్‌రంగ్ పునియా భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించగా.. మన అథ్లెట్లు టోక్యోకు గుడ్‌బై చెప్పారు.
8/9
![టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత ఆటగాళ్ల సందడి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/b39a5cf7a8ab46971ec72f0df7c906a0ff4ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత ఆటగాళ్ల సందడి.
9/9
![క్రీడా గ్రామంలో భారత బృందం సందడి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/09/5db3f245ed2e1b9db3af29462b9bce6328af4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్రీడా గ్రామంలో భారత బృందం సందడి.
Published at : 09 Aug 2021 11:07 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion